Surprise Me!

Kavitha: ఇండియా కూటమి అభ్యర్థి గెలవాలి..! | Oneindia Telugu

2025-09-09 38 Dailymotion

Kavitha. Telangana Jagruti President Kavitha announced her support for India Alliance Vice Presidential candidate Sudarshan Reddy. She wanted him to win. Kaloji Jayanti celebrations were held at Jagruti office on Tuesday. On this occasion, she spoke about Kaloji Narayana Rao. She said that it would be good if Sudarshan Reddy, a Telugu person, wins. She also spoke about the Kaleshwaram project.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆయన గెలవాలని కోరుకున్నారు. మంగళవారం జాగృతి ఆఫీస్ లో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణ రావు గురించి మాట్లాడారు. తెలుగు వ్యక్తి అయిన సుదర్శన్ రెడ్డి గెలిస్తే బాగుంటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడ ఆమె మాట్లాడారు.
#kavitha
#congress
#cmrevanthreddy

Also Read

కవిత చాప్టర్ క్లోజ్.. తేల్చేసిన కేటీఆర్ :: https://telugu.oneindia.com/news/telangana/kavithas-brs-suspension-a-political-turning-point-and-new-party-rumors-451135.html?ref=DMDesc

కవితకు బిగ్ షాక్.. జాగృతి చేజారినట్టే..? :: https://telugu.oneindia.com/news/telangana/ktrs-strategic-move-against-sister-kavitha-the-brs-family-feud-451123.html?ref=DMDesc

వైరల్ వీడియో : సీఎం రేవంత్‌కి బిగ్ షాక్.. ఇంటి కాంపౌండ్‌ను కూల్చిన అధికారులు..! :: https://telugu.oneindia.com/news/telangana/ccm-revanth-house-compound-wall-collapsed-by-officials-and-video-got-viral-451093.html?ref=DMDesc

Buy Now on CodeCanyon